Ganagana Mogalira (From "Mangalavaaram")

Ganagana Mogalira (From "Mangalavaaram")

B. Ajaneesh Loknath

Длительность: 3:55
Год: 2023
Скачать MP3

Текст песни

అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ  అమ్మోరు డంగురు డంగురుమా
హారతందుకో మమ్ము అదుకోయే
పూజలందుకో పుణ్యమించుకోయే
గణ గణ మోగాలిరా గుళ్లో ఉన్న గంటా
గజ్జ కట్టి ఆడాలిరా చిన్నా పెద్ద అంతా
అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంటా
రంగ రంగ వైభవంగా జల్లాలంతా
అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా
రంగులన్ని కలిసినట్టే ఉంటాయిరా ఎప్పుడూ (అమ్మోరు డంగురు డంగురుమా)
అమ్మోరు డంగురు డంగురుమా
ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు
అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా

హే పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను ఆరని చిక్కె పెట్టి పోతాదే
ఆపేవాడు లేనే లేదు అంత బుడిదే
తెల్ల తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే
రాసే వాడు వీడో వాడో ఏమో తెలిదే
మరణం తప్పదిక ప్రతి మంగళారం
చేమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం
వేట మొదలయ్యిందిరా ఇవ్వాల్సిందే ప్రాణం
తప్పుకొని పోదామన్నా పోలేవెంతో దూరం
ఆ ఆ అమ్మ మాలచ్చి మాలచ్చి మాలచ్చి అమ్మ
మాకు పెద్దమ్మ చిన్నమ్మ నువ్వేనమ్మ
అమ్మ దండాలు దండాలు దండాలమ్మ
నానా గండాలు దాటించి కాపాడమ్మా
ఎంతకాలం ఏస్తావురా మంచోడనే ముసుగు
అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే లోసుగు
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా

అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ డంగురు డంగురు డంగురుమా

అమ్మ డంగురు డంగురు డంగురుమా

అమ్మ డంగురు డంగురు డంగురుమా