Ela Ela Naalo
Haricharan
5:06ఓఓఓ హో ఓఓఓ హో ఓయాయియే యాయియే యాయి ఏదో పువ్వుల గుండెలో ఓమోహమే మోహమే మైకమై వచ్చి మదిలో రేపేను ఆశలే గుండెలో దురేసి మొత్తంగా దోచేసి కళ్లలో ఒదిగిన కల నువ్వా వెన్నెల్లా కురిసి నావల్లే విరిసి చల్లంగా సాగుతున్న నది నువ్వా నీవు నీవు అంటే నేనేగా నేను నేను అంటే నీవేగా నింగి నేలలను ఏకం చేదం సరదాగా నీవు నీవు అంటే నేనేగా నేను నేను అంటే నీవేగా నింగి నేలలను ఏకం చేదం సరదాగా ఓహోఓఓఓఓఓఓఓఓఓ ఒయాయియే యాయియే యాయి ఏదో పువ్వుల గుండెలో ఓమోహమే మోహమే మైకమై వచ్చి మదిలో రేపేను ఆశలే గుండెల్లో దురేసి మొత్తంగా దోచాసి కళ్లలో ఒదిగిన కల నువ్వా వెన్నెల్లా కురిసి నవ్వల్లే విరిసి చల్లంగా సాగుతున్న నది నువ్వా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ న న న న వలేసింది వలేసింది హృదయం భలే అంటూ మెలేసింది పరువం శబాష్ అంటూ నిబాయించు చిరుసేగలే సరేనంది సరేనంది చెలిమిది పడేసింది పడేసింది మనసిది శ్రుతించేయ్ శ్రుతించేయ్ సరిగమలే ఇది పువ్వంటే అరే తేనేది తోలి ప్రేమగా నీలో దాగె ఉంది ఓఓఓఓఓఓఓఓఓఓ ఓయాయియే యాయియే యాయి ఏదో పువ్వుల గుండెలో ఓమోహమే మోహమే మైకమై వచ్చి మదిలో రేపేను ఆశలే గుండెలో దురాసి మొత్తంగా దోచాసే కళ్లలో ఒదిగిన కల నువ్వా వెన్నెల్లా కూరిసి నవ్వల్లే చల్లంగా సాగుతున్న నది నువ్వా గుమాయించి గుబాళించి వలపులు నిదానించీ నిగరించీ తలపులు హుషారించీ చలో అన్నది చిరుగాలి మరో ముద్దు మరో ముద్దు అడుగుతూ ఇటో పక్క అటో పక్క వెతుకుతూ చెలి నిన్ను చలో అంటూ తడిమనే ఒట్టి మాటల్తో నన్ను చంపొద్దు ఇక నేనౌతా ఓడి చేరెపు పువ్వు ఓయాయియే యాయియే యాయి ఏదో పువ్వుల గుండెలో ఓమోహమే మోహమే మికమే వచ్చి మదిలో రేపేను ఆశలే గుండెలో దురాసి మొత్తంగా దోచాసే కళ్లలో ఒడిగిన కల నువ్వా వెన్నెలే కూరిసి నవ్వుల్లే విరిసే చల్లంగా సాగుతున్న నది నువ్వా నీవు నీవు అంటే నేనేగా నేను నేను అంటే నీవేగా నింగి నేలలను ఏకం చేదం నీవు నీవు అంటే నేనేగా నేను నేను అంటే నీవేగా నింగి నేలలను ఏకం చేదం నీవు నీవు అంటే నేనేగా