Bharat Ane Nenu (The Song Of Bharat)

Bharat Ane Nenu (The Song Of Bharat)

David Simon

Альбом: Bharat Ane Nenu
Длительность: 5:25
Год: 2017
Скачать MP3

Текст песни

విరచిస్తా నేడేయ్ నవశకం
నినాదిస్తా నిత్యం జనహితం
నలుపెరుగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నాయి ఉంటాను
Of the people for the people By the people ప్రతినిధిగా
This is me
This is me
This is me
This is me

పాలించే ప్రభువును కానని
సేవించే బంటును నేనని
అధికారం అర్ధం ఇది అని
తెలిసేలా చేస్తా నా పని
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నాయి ఉంటాను
Of the people for the people By the people ప్రతినిధిగా
This is me
This is me
This is me
This is me

ఓ ఓఓఓ
ఓ ఓఓఓ

మాటిచ్చా నేనీ పుడమికి
పాటిస్తా ప్రాణం చివరికి
అట్టడుగున నలిగే కళలకి
బలమివ్వని పదవులు దేనికి
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నాయి ఉంటాను
Of the people for the people By the people ప్రతినిధిగా
This is me
This is me
This is me
This is me