Toofan
Deepak Blue, Govind Prasad, Yogisekar, Mohan Krishna, Santhosh Venky, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, And Vaish
3:35భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షం వచ్చిన జనగణమనంటూనే దూకేవారే సైనికుడు ఫెల ఫెల ఫెల ఫెల మంటు మంచు తుఫాను వచ్చినా వెణకడుగే లేడంటూ దాటేవారే సైనికుడు ధడ ధడ ధడ ధడ మంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు మరణయుద్ధాలు అన్నెడురైనా ప్రాణాన్ని అదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు సరిలేరు నీకెవ్వరు నువ్వల్లే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు వినలేని త్యాగానికి నువ్వే మారుపేరు సరిలేరు నీకెవ్వరు నువ్వల్లే రహదారికి జోహారూ సరిలేరు నీకెవ్వరు వినలేని త్యాగానికి నువ్వే మారుపేరు