Baadshah
Hema Chandra, Shefali Alvaris, & Geetha Madhuri
3:28పట్టు పరుపులు వద్దు నులక మంచమే చాలు perfume సెంటే వద్దు మల్లె పూలే చాలు class మొగుడు వద్దు నాకు మాస్ మొగుడే ముద్దు మాస్ మొగుడే ముద్దు ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు అత్తిరి చిరబర మాస్ రాజా చిత్తడి చిత చిత బ్యాండ్ బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా అత్తరు ఘుమ ఘుమ పూత రోజా నెత్తురు సల సల సొకు తాజా తియ్యని తిప్పలు తీరుస్తా ఆజా రయ్యా రే రయ్యా అందీ అందాల నారీ చల్ చింతతా చింతా జాలీ సవారి తయారుగుందే పోరి అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అత్తిరి చిరబర మాస్ రాజా చిత్తడి చిత చిత బ్యాండ్ బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా ఓ సిలకా రా సిలకా రా సిలకా నా సిలకా నువ్వు కేకా నువ్వు కేకా కేవ్ కేకా ఓ పిల్లోడా నువ్విట్ట పక్కనుంటే మా మమ్మీని డాడ్డ్ని మరచిపోతా హే నీ లుక్ నా మైండ్ బ్లాక్ చేస్తుంటే నేను 106 వేడెక్కి ఐస్ అయిపోతా ఏమోలే అనుకున్నా నువ్వు చాలానే ముదురే ఏదోలే నీ చెయ్యి తాకి జుమ్మంది నాలో నీ జోరే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అత్తిరి చిరబర మాస్ రాజా చిత్తడి చిత చిత బ్యాండ్ బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా మా ఊర్లొ ఓ సిద్ధాంతి చెప్పాలే నా పెళ్లంటూ అయిందా నీతోనేనని నా జడలో చెమంతి చెప్పింది లే నాకు మొగుడయ్యే తగినోడు నువ్వే నని అరే సూపర్గ సుడి తెరిచి నాతో కట్టావే జోడే త్వరలోనే నీ జెరాక్స్ కాపీ అందిస్తాలే నీల్లాడి అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అత్తిరి చిరబర మాస్ రాజా చిత్తడి చిత చిత బ్యాండ్ బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా అత్తరు ఘుమ ఘుమ పూత రోజా నెత్తురు సల సల సొకు తాజా తియ్యని తిప్పలు తీరుస్తా ఆజా రయ్యా రే రయ్యా అందీ అందాల నారీ చల్ చింతతా చింతా జాలీ సవారి తయారుగుందే పోరి అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే అరే రే