Tauba Tauba
Devi Sri Prasad, M. M. Manasi, Nakash Aziz, And Anantha Sriram
4:26అసురాంతక రణ పుంగవా పరసుధారా ప్రచండ భార్గవ అంబ శాంభవి శక్తి సంభవ వీర విరాట్ విభవ జన ధన రక్షా దీక్షన్కిత పర భాందవా జైహో జై జైహో జై జై జై నాయక జై జై అధినాయక జై మంగళదాయక జై జై జై జై జై జై పాలక జై జై జన సేవక జై భాస్కర్ కారక జై జై జై ఆడేవడన్న ఈడేవడన్న సర్దార్ అన్నకి అడ్డవేడన్న ఆడేవడన్న ఈడేవడన్న సర్దార్ అన్నకి అడ్డవేడన్న ఆడేవడన్న ఈడేవడన్న నీలో దమ్ముకి సాటెవడన్న ఆడేవడన్న ఈడేవడన్న నిన్నెదిరించే తోపేవాడన్న నీ మాటకి బలముందన్న నీ చూపుకి బదులుందన్న నీతో మా జనముందన్న నువ్వే మా power అన్న నీ గుండెల్లో ఇనుముందన్న నీ పట్టులో ఉడుముందన్న నీ పిడికిలి పిడుగే అన్న నిన్నాపేదేవడన్న ఆడేవడన్న ఈడేవడన్న సర్దార్ అన్నకి అడ్డవేడన్న ఆడేవడన్న ఈడేవడన్న సర్దార్ అన్నకి అడ్డవేడన్న ఆడేవడన్నా ఈడేవడన్న నీలో దమ్ముకి సాటెవడన్న ఆడేవడన్నా ఈడేవడన్న నిన్నెదిరించే తోపేవాడన్న