Mr. Perfect
Devi Sri Prasad
4:38Yo, this is DSP (DSP, DSP) Presenting you మల్లన్నా (మల్లన్నా, మల్లన్నా) హే చేసేది చెప్పడు, దోచేది దాచడు లేనోళ్లకే ఇస్తాడు ఏదన్న, go (Let's go) చేసేది చెప్పడు, దోచేది దాచడు లేనోళ్లకే ఇస్తాడు ఏదన్న ఒక్కొక్క ఊరిలో (ఊరిలో) ఒక్కొక్క పేరు ఉంది (పేరు ఉంది) ఈ ఊళ్ళో వీడి పేరు మల్లన్న హే మల్ల మల్ల హే మల్ల మల్ల మల్ల మల్ల మల్లన్నా హే మల్ల మల్ల హే మల్ల మల్ల మల్ల మల్ల మల్లన్నా మల్ మల్లన్నా ఓ ఓ మల్లన్నా మల్లన్నా ఓహో మల్లన్నా (It's time for music) సుడి గాలల్లే వస్తాడు చుట్టేసి పోతడు చూసేటి కంటికే కనపడక ఏడేడు లోకాన మల్లన్న నీడ నైనా తాకేటి చెయ్యి లేదింకా ఉన్నోళ్ల లేనోళ్ల అంతస్థు బేధాలు ముప్పంటు చాటాడు దేసనా పేదోళ్ల పీడించు తోడేళ్ళ మూక పై గుప్పించి దూకాడు మల్లన్నా చేసేది చెప్పడు (చెప్పడు) దోచేది దాచడు కూలన్న నాలన్న ఈ చింత ఏదన్నా ఉన్నాడు నీ అండ ఓ అన్న మోడైన నీ బతుకు చిగురింపజేయంగ మబ్బల్లె వస్తాడు మల్లన్నా యుగాలు మరీనా జగానికంతకీ ఆ సూర్యుడొక్కడే ఓరన్నా జనాల గుండెల్లో శతకోటి సూర్యులై వెలుగుల్ని నింపాడు మల్లన్నా చేసేది చెప్పడు (చెప్పడు) దోచేది దాచడు (దాచడు) లేనోళ్లకే ఇస్తాడు ఏదన్న ఒక్కొక్క ఊరిలో (ఊరిలో) ఒక్కొక్క పేరు ఉంది (పేరు ఉంది) ఈ ఊర్లో వీడి పేరు మల్లన్న (Shake that baby) హే మల్ల మల్ల హే మల్ల మల్ల హే మల్ల మల్ల మల్లన్నా హే మల్ల మల్ల హే మల్ల మల్ల హే మల్ల మల్ల మల్లన్నా మల్ మల్లన్నా ఓ, మల్లన్నా మల్లన్నా ఓహో మల్లన్నా Gimme M (M) Gimme A (A) Gimme ML Gimme L (L) Gimme A (A) Gimme మల్లన్నా (మల్లన్నా) మల్లన్నా (మల్లన్నా) మల్లన్నా (మల్లన్నా) మల్లన్నా ఓ మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్ల మల్లన్నా (మల్లన్నా)