Notice: file_put_contents(): Write of 771 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Dhibu Ninan Thomas, Ananya Nair, Rahul Sipligunj, And Roshitha - Raakasi Gadasu Pilla | Скачать MP3 бесплатно
Raakasi Gadasu Pilla

Raakasi Gadasu Pilla

Dhibu Ninan Thomas, Ananya Nair, Rahul Sipligunj, And Roshitha

Длительность: 4:09
Год: 2019
Скачать MP3

Текст песни

రాకాసి గడుసు పిల్లా
సివకాసి సరుకు పిల్లా
ఎవరిది ఎవరిది
అల్లరి చేష్టల అమ్మాడి
ఆటల్లో గెలిచే కిల్లాడి
జింకల చెంగునా చిందాది
జోరుగా వచ్చేస్తుంది
ఎవరిది ఎవరిది అహా

మా ఇంటి దేవత
మందారా పూలతా
ఊరంతా నీ జత
రెండు జెళ్ళ చిన్ని సీతా
బంగారు పిచ్చుక
చిన్నరి చంద్రికా
మా బుజ్జి గోపికా
సక్కంగున్న చిట్టి చిలకా హు హు హు హ హాయ్

పెంకి పిల్లవే కొంటే పిల్లవే
అమ్మ పోలిక వచ్చినాదిలే
పొట్టి పిల్లవే గట్టి పిల్లవే
నాన్న కుచ్చిలా పుట్టినావులే హే

నాన్న కన్న కల నిజమయ్యేలా
నీకున్న ఇష్టమే తీరేలా
కన్నమ్మ కలబడి
ఈ ఆట నేర్చేవా

వెనకడుగు వేయని వ్యూహంలా
బరిలోకి నువ్వే దూకాలా
చిన్నమ్మా నిలబడి
నీ చురుకు చూపేవా

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట
పసి పాలపిట్ట
చిరునవ్వులిట్ట కురిసే
పులబుట్ట పైదిగుట్ట
పుట్ట తేనెపట్ట
వెండి వెన్నెలింత
మేఘమల్లే నువ్వు మెరిసే

మా ఇంటి దేవత ( తా తా న న్నా)
మందారా పూలతా

తానా నా నా
తన్నానా నా నా
తానా నా నా
తన్నానా నా నా

అల్లిబిల్లి జాబిలి నువ్వమ్మా
జాజిమల్లి కొమ్మకు చెల్లెమ్మా
చురా చురా చూడగా
సూర్యుడే పరుగమ్మా (జింగా జింక )

కొండపల్లి బొమ్మే కోసిన్నమ్మా
పల్లె గుండె సవ్వడి నువ్వమ్మా
పుడమికే రంగులే
నీ లేత నవ్వులమ్మా
బుల్లి బుగ్గలున్న తల్లి
చిన్న పాలవెల్లి
ఇంద్రధనస్సుమల్లే విరిసే
పల్లె పైరగాలి కెలి
చందనాల హోళీ
చల్లగుండమంటూ
నిన్ను దీవెనల్లో ముంచే

రాకాసి గడుసు పిల్లా
సివకాసి సరుకు పిల్లా
ఎవరిది ఎవరిది

అల్లరి చేష్టల అమ్మాడి
ఆటల్లో గెలిచే కిల్లాడి
జింకల చెంగునా చిందాది
జోరుగా వచ్చేస్తుంది
ఎవరిది ఎవరిది
మా ఇంటి దేవత
మందారా పూలతా
ఊరంతా నీ జత
రెండు జెళ్ళ చిన్ని సీతా
బంగారు పిచ్చుక
చిన్నరి చంద్రికా
మా బుజ్జి గోపికా
సక్కంగున్న చిట్టి చిలకా