Narayanithadu

Narayanithadu

G. Balakrishna Prasad

Длительность: 6:19
Год: 2004
Скачать MP3

Текст песни

నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా
మీరు శరణననరో మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడు నరులాలా
మీరు శరణననరో మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా
తలచిన చోటను తానే ఉన్నాడు
తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారి కైవశమెపుడూ
తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారి కైవశమెపుడూ
కొలచెను మూడడుగుల జగమెల్లాను
కొలచెను మూడడుగుల జగమెల్లానూ
కొలిచిన వారిని చేకొనకుండునా
కొలచెను మూడడుగుల జగమెల్లానూ
కొలిచిన వారిని చేకొనకుండునా

నారాయణుడీతడు నరులాలా
మీరు శరణననరో మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా
ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికి
ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికి
మొక్కిన మన్నించు మునుముగనూ
ఎక్కడ పిలిచినా ఏమీ అని పలికి
మొక్కిన మన్నించు మునుముగనూ
రక్కసుల నణచీ రక్షించు జగములూ
రక్కసుల నణచీ రక్షించు జగములూ
దిక్కని నమ్మిన తిరముగ నేలడా
రక్కసుల నణచీ రక్షించు జగములూ
దిక్కని నమ్మిన తిరముగా నేలడా

నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా
మీరు శరణననరో మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడు నరులాలా
చూచిన యందెల్ల చూపును రూపము
చూచిన యందెల్ల చూపును రూపము
ఓచిక పొగడినా ముందు నోటను
చూచిన యందెల్ల చూపును రూపము
ఓచిక పొగడినా ముందు నోటను
ఏచిన శ్రీ వేంకటేశుడే ఇతడటా
ఏచిన శ్రీ వేంకటేశుడే ఇతడటా
చేచేత పూజింప సేవలు గొనడా
ఏచిన శ్రీ వేంకటేశుడే ఇతడటా
చేచేత పూజింప సేవలు గొనడా

నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా
మీరు శరణననరో మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడు నరులాలా
మీరు శరణననరో మిమ్మూ గాచీనీ
నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా
నారాయణుడీతడు నరులాలా