Notice: file_put_contents(): Write of 646 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Hari Haran - Emaindamma Eenadu | Скачать MP3 бесплатно
Emaindamma Eenadu

Emaindamma Eenadu

Hari Haran

Альбом: Eduruleni Manishi
Длительность: 3:13
Год: 2001
Скачать MP3

Текст песни

ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే అయిన తను ఒంటరివాడే
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు

గుడినీ దేవుడిని విడదీసె ఈ విపరీతం
ప్రాణాననికి దేహానికి కలహం పెట్టే పంతం
రామయ్య లక్ష్మయ్యా విడిపోయె ఈ మాయా కల్పించిన కలి వాల్మీకెవరో
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కలకలలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు

పదిమందిని నడిపించే పెద్దరికం పోయిందా
నడి వీదికి తలవంచే శాపం వెంటాడింద
కరిమబ్బుల తెరవేస్తె ఒక గ్రహనం ఎదురొస్తే రవితేజం వెల వెల బోతుందా
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే అయిన తను ఒంటరివాడే

సాహిత్యం: సిరివెన్నెల: ఎదురు లేని మనిషి: ఎస్.ఎ.రాజ్ కుమార్: హరిహరన్