Pona Usuru Vanthurichu
Haricharan
4:36శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో అది నీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో శుభ లేఖ రాసుకున్న యెదలో ఎపుడో తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో చైత్రమాసమోచెనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసేనేమో గొంతునిచ్చి కొమ్మకి మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లెమబ్బులాడెనేమో బాల నీలవేణికి మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు గుచి గుచి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభ లేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాణి మాటకు రాధా లాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లే వేచి ఉన్న వేగు పూల తోటలో వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు వొళ్ళో దాటి వెళ్లసాగే ఎన్నో వాంఛలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో అది నీకు పంపుకున్న అపుడే కలలో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో