Niharika

Niharika

Vijay Prakash

Альбом: Oosaravelli
Длительность: 4:18
Год: 2011
Скачать MP3

Текст песни

ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓ నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక నువ్వయ్యానిక

నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే

ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటా అంతే
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే

ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

రెండు రెప్పలు మూత పడవుగా నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే
రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్నమాటెందుకో
ఒక్కసారి నా చెంతకొచ్చినావో నిన్నింక
వదులుకోను చెయ్యందుకో
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉందీ
నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉందీ
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉందీ
జీవితానికివ్వాళే చివరిరోజు అన్నట్టూ మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకేన్నో
గుర్తుకొచ్చేనే వింతగా
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓ నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక నువ్వయ్యానిక