Okkasari Cheppaleva
Kumar Sanu
5:10
ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఓహ్ ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓ వింత కవ్వింత నీకంత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా ఓహ్ ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా శ్రీ రంగ నిను కోరంగా ఈ గిలిగింతలు చలిలో చెమటలు గారంగా నువ్వు చేరంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు దాయ్ దాయ్ దాయ్ దామా దరి దాయ్ దాయ్ దాయ్ దామా పాపలయ్యి పాడుకుందమా చేపలల్లే ఈదుకుందమా గుండె భావి తోడుకుందమా ఈడు దాహం తీర్చుకుందమా నీళ్లలోనే మనముంటున్న తీరని దాహలేంటమ్మ ఓహ్ ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా వేసవిలో నిను చూస్తుంటే చలి వేస్తున్నది చెలి ఏంటే ఇది వేకువలో నువ్వు లేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది దాయ్ దాయ్ దాయ్ దామ్మా దరి దాయ్ దాయ్ దాయ్ దామ్మా తాజ్మహల్ చేరుకుందమా లవ్ గజల్ పాడుకుందమా తారలన్నీ తెంచుకుందమా తోరణాలే కట్టుకుందమా ఓహ్ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓ వింత కవ్వింత నీకంత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమి లో తీపి మధురిమా లల్ల లల్ల లాల లాల లల్ల లాల ల లల్ల లల్ల లాల లాల లల్ల లాల ల