Ammathodu
Udit Narayan
5:59సత్యభామ సత్యభామ సాంగతెంతమ్మ వేళకాని వేళల్లోన పిలుపులెంతమ్మ సందమామ సందమామ సరసమాడయ్యా నిన్ను చూసిన ఘడియ నుంచి నిదుర లేడయ్యా పుట్టడి బొమ్మ నీవా అందానికి అర్ధం నీవా నచ్చినవాడివిలేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా సత్యభామ సత్యభామ సత్యభామ సాంగతెంతమ్మ వేళకాని వేళల్లోన పిలుపులెంతమ్మ కట్టుకున్న పచ్చచీర బాగుంది చిలకమ్మ ఓహో కట్టుకున్న పచ్చచీర బాగుంది చిలకమ్మ ముట్టుకుంటే కట్టు జారి పోతుంది వినయ్యా అరె వయ్యారి నారీ ఓ కంఠ చేరిలోన మీద మీద పడతావే అహా అల్లేసుకోరా గిల్లేసుకోరా ఆకు వక్క నీకెరా కొంటే ఊపు సరి కొంగు సైగ మరిగా ఈ అల్లరి హద్దులు దాటకే బుల్లెమ్మా హే సత్యభామ సత్యభామ సాంగతెంతమ్మ వేళకాని వేళల్లోన పిలుపులెంతమ్మ అయ్యయ్యో పుట్టలోని పట్టుతేనె ఏమైందే ఓయమ్మా పట్టే మంచం కిర్రుమనగా వలికింది మావయ్యా అరే కయ్యలమారి కౌగిల్లు కోరి కాక మీద ఉన్నావే అహా ముద్దెత్తుకోరా ముచ్చట్లు తీర పాల బుగ్గ నీదిరా సక్కగుంది సిరి తప్పదమ్మా గురి కన్యా ఆశే అందునూ కాసుకు బుల్లెమ్మా సత్యభామ సత్యభామ సాంగతెంతమ్మ వేళకాని వేళల్లోన పిలుపులెంతమ్మ సందమామ సందమామ సరసమాడయ్యా నిన్ను చూసిన ఘడియ నుంచి నిదుర లేడయ్యా పుట్టడి బొమ్మ నీవా అందానికి అర్ధం నీవా నచ్చినవాడివిలేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా