Aadavallu Meeku Joharlu - Title Song
Devi Sri Prasad
3:18కలగా కలగా కలగా మిగిలే కథలెన్నో అటు వైపే అడుగేస్తుందా ఈ కథ కూడా అనగా అనగా అనగనగా పయనాలెన్నో వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా ఏ దరో చేరాలని మొదలైన ఈ ప్రయాణమే ఏ దారి ధరి చేరాక ఏ వైపు సాగునో కలగా కలగా కలగా మిగిలే కథలెన్నో అటు వైపే అడుగేస్తుందా ఈ కథ కూడా అనగా అనగా అనగనగా పయనాలెన్నో వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా ఏ గుండెది ఏ భారము ఈ మనసుకే తెలిసేదెలా ఏ కన్నుది ఏ శోకమో ఈ చూపుతో చూసేదెలా ఏ పదాలు రెండు మూడిపడునో ఏ క్షణాన విడిపోవునో తెలువు ఏ స్వరాలూ తీపి పాటవునో వేదనల్లే వేధ కలగా కలగా కలగా మిగిలే కథలెన్నో అటు వైపే అడుగేస్తుందా ఈ కథ కూడా అనగా అనగా అనగనగా పయనాలెన్నో వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా