Notice: file_put_contents(): Write of 627 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Mallikarjun - Oka Oorilo | Скачать MP3 бесплатно
Oka Oorilo

Oka Oorilo

Mallikarjun

Альбом: Oka Oorilo
Длительность: 4:35
Год: 2005
Скачать MP3

Текст песни

ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు

ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు
ఏ చోట మలుపు తిరిగేనో తన చివరి గమ్యం ఎదో
కథ కంచికెపుడు వెళుతుందో తెలిపేది ఎవ్వరో
ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు

ఒంటరిగా నువ్వుంటే జంటగా చేసుకున్నానే
జంటగనే నన్ననుకుంటే నిన్నొంటరి చేయుచున్నానే
చితి మంట నన్ను రమ్మందే బతుకింక నాకు లేదే
కడసారి నిన్ను చూడాలే కొన ఊపిరుండగా
ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు

తుది క్షణమే ఒక హృదయం నన్నే ఒక మాట ఇమ్మందే
ఆ నిజమే కడదాకా నాలో దాచాలి అంటుందే
మెతికేది నన్ను చూడమ్మా ఎటువైపు నువ్వు వున్నా
నీ ప్రేమ నిన్ను కాదన్నా ఈ స్నేహముందిలే
ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఇక చేరెనా మన కళ్ళ మందు ఈ రోజు