Evare Nuvvu
Harris Raghavendra
4:11నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలి గాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ దూరం గానే ఉంటా నువ్వు కంథే మంటై చేరగా దీపం లా చూస్తుంటా నడిరేయంత నీ తోడుగా కన కణాన్ని రగిలిస్తున్నా చెలి సంకెళ్లు తెగేట్టుగా నీకోసం ఒక మధుమాసం పాదం నేనై వస్తా ధరి చేరే దారె చూపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలాగా కళలడ్డున్న నీ ముందొచ్చి నిలబడాలి నిజాలు గా నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలి గాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీకోసం ఒక మధుమాసం