Meghale Takindi
S. P. Balasubramaniyam & K. S. Chitra
4:25పెల్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా మంటపం రమ్మంటుంది ఆజా ఆజా జంటపడు వేళయ్యింది ఆజా ఆజా పెల్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా అక్షితలు వేసేసింది షాదీ అడ్డు తెర తీసేసింది షాదీ స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్ ఇష్టపడు కన్యాదానం లేజా లేజా జానేమన్ ఏ దుల్హన్ కో లేజా లేజా మై డియర్ హబ్బీ ముజ్కో లేజా లేజా ఆశపడు అందం చందం లేజా లేజా అక్షితలు వేసేసింది షాదీ అడ్డు తెర తీసేసింది షాదీ ఆలుమగలైపోయామే భామా అసలు కధ భాకీ ఉంది రామ్మా అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా మల్లెలతో మంచం సిద్దం దేఖో దేఖో అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో మన్మధుని ఆహ్వానిద్దాం దేఖో దేఖో ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో ఆలుమగలైపోయామే భామా అసలు కధ భాకీ ఉంది రామ్మా అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా