Bhoochadae

Bhoochadae

Naveen Madhav, Rahul Nambiar, Shreya Ghoshal, And Ramya Iyer

Альбом: Race Gurram
Длительность: 4:21
Год: 2023
Скачать MP3

Текст песни

బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే

defect గాడే భలే defect గాడే
క connect గాని అయిపోతే disconnect కాడె
బూ బూ బూ బూ బూ బూ
defect గాడే భలే defect గాడే
క connect గాని అయిపోతే disconnect కాడె
race గుర్రం లాంటోడే
reverse గేరె లేనోడే
focus  పెట్టేస్తాడే fix  అవుతాడే goal కొడతాడే
బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే
భలేటోడే గిల్లేట్టోడే bluetooth ఐ ఉంటాడే
బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే బీభత్సహం అవుతాడే
బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే
defectగాడే భలే defect  గాడే
క connectగాని అయిపోతే disconnect  కాడె

బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే

ఓహ్ సాల సాల సాలా నీ చూపే మసాలా
ఓహ్ సాల సాల సాలా నీ ఊపే మిస్సైల్ ఆ
ఓహ్ నిక్కిన జింకల నక్కిన దిక్కులా లెక్కలు బొక్కలు తేల్చేయరా
చిక్కిన చక్కని చెక్కర ముక్కను వక్కలు చెక్కలు చేసేయరా
తు ఆజా రే తు ఆజా రే ముఝే లేజారే సాలా

బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే
భలేటోడే గిల్లేట్టోడే bluetooth ఐ ఉంటాడే
బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే బీభత్సహం అవుతాడే

బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే
కిరాకోడే గిరాకోడె బి కేర్ఫుల్ అంటాడే
ఓ ఓ ఓ బూచాడే
బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే
సునామీకి బినామోదే బోట్ ఏయ్ తెత్తాడే
బూచాడే బూచాడే చ చ చ చ చ బూచాడే

బూచాడే