Mummy Returns

Mummy Returns

Ramajogayya Sastri & Shravana Bhargavi

Альбом: A Aa
Длительность: 2:54
Год: 2016
Скачать MP3

Текст песни

అ ఆ ల్లోనే  అం అః లా
అర్ధరాత్రి మోగే అలారంలా
ఆరంభంలో ఇంటర్వెల్లా
అనందంలో అంతరాయమా
అమ్మంటేనే ఆటం బాంబా
అయ్యో రామా పేలుతోందా పిల్లా
హెయిర్ పిన్నే ముల్లయిందా
చిల్లడిందా చిట్టి తలా
జయింట్ వీలు ఏదో గిర గిర గిర గిర
గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నర నరమున
థౌజండ్స్ వాట్సు పవరెదో పాకిందే
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్ టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్ టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు

కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే
దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే
ఇంతలోనె ఎంత తేడా
రైజయ్యిందే గుండె దడా
అమ్మ ఆది శక్తి నీడ
ఆ భయపెడుతోందే
స్పీడోమీటర్ ముల్లు సర సర సర సర
రేంజ్ దాటి రెచ్చిపోతోందే
టాపు లేచె టెన్షన్ రయ్యి రయ్యి రయ్యి రయ్యిమని
యాక్సిలేటర్ పైనే ఎక్కి కూర్చుందే