Chamanthi Puvva Puvva

Chamanthi Puvva Puvva

S.P. Balasubrahmanyam

Альбом: Mugguru Monagallu
Длительность: 4:40
Год: 2014
Скачать MP3

Текст песни

చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా

చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన
రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా

సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్నా చెంగావి చీర సిగ్గే దోచేయ్ నా
అడిగిందే చాలు గురుడా పెనవేయ్ నా కౌగిట్లో చేరి కళలే కలబొయ్ నా
సుడిరేగుతోందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో అబ్బాయి నాట్యమాడేస్తుంటే
అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమా
జిగిజిగిచ
జిగిజిగిచ
జిగిచ చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన
రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా

సంపంగి మొగ్గ శృతిలో సవరించు అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలికించు వయ్యారమంత ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తోంటే  హహహహా
హత్తుకో అందగాడ మజాలే అందుకో చందురూడా

జిగిజిగిచ
జిగిజిగిచ
జిగిచ
చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన
రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా