Ramma Chilakamma

Ramma Chilakamma

Udit Narayan

Альбом: Choodalani Undi
Длительность: 4:46
Год: 1998
Скачать MP3

Текст песни

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ
ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా
అరేయ్ వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాల
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో
కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవిందా
ఆవలించకుంటే నిద్దరవుతుందా
ఉట్టి కొట్టే వేళా రైకమ్మో చట్టి దాచి పెట్టు కొకమ్మో
కృష్ణ మురారి వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో
అరేయ్ ఆవొరే భయ్యా బన్సీ బాజావు
అరేయ్ ఆంధ్రక నయ్యా హాత్ మీలో
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ

ఓలమ్మో చోళీ లోన సోకు గోలమ్మో
ఓయమ్మో కాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలా
జట్టే కడితే జంట రావమ్మో
పట్టు విడుపు ఉంటె మేళమ్మో
ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాల
పెళ్లాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల
అరేయ్ ఆయారే నాచ్ ది ఆంధ్రావాలా
అరేయ్ గాఒరే విందు చిందు డబ్లి గోల

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ
ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా
అరేయ్ వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాల