Chiluka Kshemama
S.P. Balasubrahmanyam
5:34ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది చలి గాలి తడుతుంటే కైపెక్కేసింది ఉరుమొచ్చెతాంటే ఏటైనాదంటా మెరుపొచ్చేతాంటే ఏటవుతాదంటా చలి గాలి తడటంటే ఎటెయ్యాలంటా కోణంగి చినుకుల వానా కొట్టేస్తుంటే ఒళ్ళంతా ఎదో గిలి గిలి పుట్టేయ్యదా సుట్టొటి ముట్టించేసి ఇచ్చేయనా కుంపటిని ఎలిగించేసి చలి గాద్దునా అది యబ్బా ఏందబ్బా ఏదోలా ఉందబ్బా ఆరె వచ్చే వచ్చెయ్ తొంగుందామె ఎచ్చెచ్చగా ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది ఉరుమొచ్చెతాంటే ఏటైనాదంటా మెరుపొచ్చేతాంటే ఏటవుతాదంటా జతకొచ్చి జంతిక ముక్కలు కొరికించినా అనకాపల్లి బెల్లం కాజా తినిపించిన గజ్జల గుర్రం లాంటి పిల్ల నీ ముందుంటే ముచ్చట పడకా జంతికలెడితే ఏమందావోయ్ ఎట్టెట్టా వాల్కొయే నా సత్తా చూస్కొయె నీ కెటియాలో తెలిసేసింది రాయ్ బుల్లె ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది చలి గాలి తడుతుంటే కైపెక్కేసింది ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది చలి గాలి తడుతుంటే కైపెక్కేసింది