Pandiri Vesina
S.V. Krishna Reddy
4:13దేవతలారా రండి మీ దీవెనెల అందించండి నోచినా నోమూలూ పండించే నా తోడూనీ పంపించండి కలలో ఇలలో ఏ కన్యకిఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి శివ పర్వతూలేమో ఈ దంపతూలనిపించాలి ప్రతి సంసారంలోనూమా కధలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీ కాంతూల కోలూవంటే మా కాపురం అనిపించాలి మా మూంగిలిలోన పూనమి పూల వెనెలా విరియాలి మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి తన ఎదపై రతనంలా నిన్నూ నిలిపే మొగుడొస్తాడూ నీ వగలే నగలంటూ గారాలే కూరిపిస్తాడూ తన ఇంటికి కల తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడూ తన కంటికి వేలూగిచ్చే మని దీపం నీవంటాడూ ఈ పుత్తడి బొమ్మే మెత్తని పాదం మోపిన ప్రతిచోటా నిధినిక్షేపాలూ నిదూరలేచ్చి ఎదురొచ్చేనంట కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి దేవతలారా రండి మీ దీవెనెలూ అందించండి నోచినా నోమూలూ పండించే నా తోడూనీ పంపించండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి