Om Namo Bhagavate Vasudevaya
Sam C.S.
3:37తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీ దరి చేరు క్షణమే ఆగు నా జీవం సూర్య రేఖల నయనమా చంద్ర కాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజం నే హాయి నా లోకం నీ పదం ఎగరాలి రా నింగి అంచులు దాటగా ప్రతి మదినను ప్రేమ నింపరా ధరణిక ప్రేమ మాయం కాగా కష్ట కాలము వచ్చిన భయము వలదు నా చిన్న కలతలని ఎదురుకున్న సమయము నఘవు విడువకు పెదవినా.. స్థిరము గలిగిన తపము బోలిన దీపమారదు హృదయనా కరుణ దయ ధర్మమను జ్యోతుల వెలుగు నింపరా అందరిలో నీవు విధేయుడై ఓ విజేయుడై లోకాలనేలాలీ కన్నా… ఆ తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీ దరి చేరు క్షణమే