Manohari
Mohana Bhogaraju
3:34జటా కటాహ సంబ్రమాబ్రహ్మ క్రమన్నిలింప నిర్చఏ విలోల వీచి వలరి విరాజ మన మూర్ధని ధగ దగా ధగజ్ జ్వాల లలాటా పట్టా పావకే కిశోర చంద్ర శేఖరేయ్ రతి ప్రతి క్షణం మమ ఏవడంట ఏవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఎవరు కనంది ఎక్కడ వినంది శివుని ఆన అయిందేమో గంగ దరికి లింగమే కదిలొస్తానంది దార ధరేంద్ర నందిని విలాస బంధు బాండురా స్ఫురదౄగంత సంతతి ప్రమోద మాన మనస్సే కృప కటాక్ష ధోరణి నిరుత్త దుర్ధరపడి త్వచిత్ దిగంబర్ మనో వినోదమేతు వాస్తుని జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫన మని ప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వడు ముఖేయ్ మదందా సిందూర స్ఫూర్తవగు ఉత్తరీయా మేదురేయ్ మనో వినోదమద్భుతం భిభర్తు బూతా భర్తరి ఏవడంట ఏవడంట నిన్న ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఎవరు కనంది ఎక్కడ వినంది శివుని ఆన అయిందేమో గంగ దరికి లింగమే కదిలొస్తానంది