Shiva Shiva Shankara
Shankar Mahadevan
4:55ఓం దేవ్యై నమః ఓం శ్రుత్యై నమః ఓం అత్యై నమః ఓం ఓం ఓం ఓం ఓం యక్యై నమః ఓం శక్త్యై నమః ఓం రక్త్యై నమః ఓం ఓం ఓం ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఓ కైలాశమువో అతని పాదము చెంతన వెలిగే హారతివో పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఓం దేవ్యై నమః ఓం శ్రుత్యై నమః ఓం అత్యై నమః ఓం ఓం ఓం