Varsham Munduga
Sunitha
4:28అందంగా లేనా అస్సలేం బాలేనా అంత లెవెల్ ఏంటోయ్ నీకు అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన కనులు కలాపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవయే మాటవరసకే కలిచిలకనయే కలతనిదురలాయే మరవలేక నిన్నే మదనపడితిని ఉత్తుత్తిగా చూసి ఉడికించనేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన నీకు మనసు ఇచ్ఛా ఇచ్చినపుడే నచ్చ కనులకబురు తెచ్చ్చా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఎలాది వెన్నేళ్లో గోదారి తిన్నేళ్లో నన్ను తరగాళ్లే నురగాళ్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన