Dethadii

Dethadii

Suresh Bobbili, Naresh Mamindla, & Narsh Sai Madhav

Альбом: Thipparaa Meesam
Длительность: 3:16
Год: 2019
Скачать MP3

Текст песни

అరె మాసు బీటే మోగిందిరా మామా
నాటు స్టెప్పే వేసెయ్యరా
అరె జోరుదారుగా ఉందామురా
जर జోరు తగ్గితే బేకారురా
హే DJ మిక్సు చేసేయ్ రీమిక్సు
రాతిరంతా దరువెయ్యాలిరా
ఆకతాయి మన యవ్వనాన్ని ఆకశంలో ఎగరేద్దామురా
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)

छोटी जिंदगी ని एक बार देखो यारो
दोस्ती చేసుకొని కొట్టు గురు తీనుమారో
ఫేటే రాసుకొని एक बार देखो यारो
Crazy age ఇది కొట్టు గురు తీనుమారో
రేపు అంటేనే మన్ను పాలు
నేడే చూడరా जिंदगी ని బంధువని
తప్పు చెయ్యని వారు లేరు
తప్పు లేదు, తోపు నువ్వే, తిప్పు మీసం, నీకు నువ్వే కొట్టు सलाम
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)

పిల్లా రేతిరల్లా
నువు వస్తావా పగటిల్లా
ఉండు నాతో తెల్లారెకల్లా
ఉంది నీతో ముచ్చట మల్లా మల్లా
హే గెలుపే అందుకొని एक बार देखो यारो
విలువే పెంచుకొని కొట్టు గురు తీనుమారో
నిమిషం నిలువదని एक बार देखो यारो
పయనం ఆగదని కొట్టు గురు తీనుమారో
అదృష్టం ఉంటే అన్నీ రావు
కష్టం తెలిసినోడే దీటుగాడు పోటుగాడు
క్లాసు మాసంటు తేడా లేదు
కాసు ఉందంటే తోపు నువ్వే, తిప్పు మీసం, నీకు నువ్వే కొట్టు सलाम
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)
(దేత్తడి తడి తడి పోచమ్మ గుడి)