Tum Tum (From "Enemy - Tamil")
Thaman S, Sri Vardhini, Aditi Bhavaraju, Satya Yamini, Roshini Jkv, Tejaswini, And Vivek
3:49మనసే ఇపుడిపుడే ఇంటుంది మామ గుండెల్లో మద్దెల టమ్ టమ్ సిరి పోరికి మెల్లగ తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్ టమ్ పొద సాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నే పొద్దుల గిచ్చుడు వేడి పంచె కోక అంచె అల్లూకుంటె అల్లుడు తగ్గడు మాల టంటం మంతరం టంటం మౌనవీణల మంగళం టంటం డోలు టంటం డోలక్కు టంటం డోలలూపిన వేడుక టంటం మాల టంటం మంతరం టంటం మౌనవీణల మంగళం టంటం డోలు టంటం డోలక్కు టంటం డోలలూపిన వేడుక టంట మనసే ఇపుడిపుడే ఇంటుంది మామ గుండెల్లో మద్దెల టమ్ టమ్ డోలు టంటం డోలక్కు టంటం డోలలూపిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తమపుడే మొదలాయనే నిన్ను చే పడితే వంద ఏళ్ళ పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దుర దోచావు సిద్దులకందని చిత్తరమ నవ్వుల్లో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రత్తనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టంటం మంతరం టంటం మౌనవీణల మంగళం టంటం డోలు టంటం డోలక్కు టంటం డోలలూపిన వేడుక టంటం మాల టంటం మంతరం టంటం మౌనవీణల మంగళం టంటం డోలు టంటం డోలక్కు టంటం డోలలూపిన వేడుక టంటం