Bangaru Chiluka
Tippu
4:01గున్న మావిలతోటకడా సన్నని నడుముదానా మెల్లంగా నిన్ను వటైన మొక్కజొన్ను చెనుకడా రామసక్కనోడ అట్టగా పట్టుకోకయ్యో అడగక్కరలేదు నా బావ ఎక్కడని అడగక్కరలేదు నా బావ ఎక్కడని సింపిని సింపిని సిర్టు తోటీ సినిగిన నిక్కరేసుకోని వంకర చూపులు సుసుకుంటూ వాగుల వంక పొట ఉంటాడే వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే హోయ్ చెప్పక్కరలేదు నా మరదలు ఎక్కడని అడగక్కరలేదు నా మరదలు ఎక్కడని బొబ్బర్లంక సీరకట్టి జబ్బల్దాక జాకెట్ వేసి కొప్పు నిండ మల్లెలు పెట్టి తిప్పుకుంటా తిరుగుతుంటాడే అదే నా మరదలని అదే నా మరదలని అదే నా మరదలని అదే నా మరదలని బుగ్గన సుక్కపేట వస్తాము కాసుకోయ్యా పెళ్ళికోడకా పక్కా పాపిడి తీసే దువ్వేము అట్ట ఉండవయ్యా పెళ్ళికోడకా వారే వారే వరేవా వారే వారే వరేవా మంచినీలా నల్లకడా బింద నింపుకుంట ఉంటే తొంగి తొంగి చూస్తాడే మల్లెపూల తోటలొనా మంచం వేసుకుని ఉంటే దొంగలా చేరతాడే పొద్దుకుడ పొడవకుంట రయ్యుమంటు ఇంటికొచ్చి దుప్పటంత లాగుతుండే నిద్దరంత పాడుచేసి లేవమంటూ గొలచేసి నీలుజల్లీ నవ్వుతుండే కళ్ళొచ్చి ఎదేదో అడిగేస్తాడే కన్నెకొట్టి తికమకలో నన్ను తోసేస్తుండే బుజ్జిగాడిల వొల్లొ వాలిపోతాడే ఎంత చెప్పినా వొల్లనంటాడే పూతరేకు తెస్తానంటూ పతలేక పారిపోతాడే వాడే నా బావంటీ వాడే నా బావంటీ వాడే నా బావంటీ వాడే నా బావంటీ అడగక్కరలేదు నా బావ ఎక్కడని చెప్పక్కరలేదు నా మరదలు ఎక్కడని కొత్త కొత్త ఫ్యాషన్ అంటు జబ్బల్ చూపే జాకెట్ ఎసి నిబరంగా ఉండనే యదే ఉసుకోతలేదు అంటు ఏడ ఉంటె ఆడికొచ్చి పొదామంటూ సంపుతుంటదే యాపచెట్టు నీడలోనా అష్టాచమ్మ ఆడుతుంటే గులకరాళ్లు విసురుతాడే ఎనకనుండి దూసుకొచ్చి కళ్ళురెండు మోసి నన్ను ఎర్రుకొనెట్టి నవ్వుతాడే ఒకోసారి కోపంతో తేగ అరిచేస్తుందే సుగారంగా దువ్వి దువ్వి మురిపిస్తాడే ఇన్ని చేసిన ఎంత సతాయించినా అప్పుడప్పుడు దాని కష్టపెట్టినా నన్ను విడిచి దూరమైనా బతుకలేను బావ అన్నాడే అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అడగక్కరలేదు నా బావ ఎవ్వరని చెప్పక్కరలేదు వడి మోతు మోసులని పొద్దునలేస్తే ముద్దంటాడూ సోదులు ఏవో చెబేస్తాడూ వద్దంటున దగ్గరకొచ్చి తుంటరివాడై చుట్టుకుంటాడే వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే పిలవక్కరలేదు నా కొంటె మరదలన చెప్పక్కరలేదు దాని స్వీటు సరసాలని చూపులతొనే చూసేస్తుంది మాటలతొనే చంపేస్తుంది సైగలతొనే ఒప్పించేసి చప్పున ముద్దు పెట్టుకుంటాడే అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట హోయ్