Notice: file_put_contents(): Write of 465 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Tippu - Bangaru Chiluka | Скачать MP3 бесплатно
Bangaru Chiluka

Bangaru Chiluka

Tippu

Длительность: 4:01
Скачать MP3

Текст песни

బంగారు చిలక ముత్యాల గుళక నేనేర ఓయ్ మామా
అందాల గిలక కుళుకులు చూసి బందీవి అయిపోమా
ఇన్నాళ్లు కలలే ఈ రోజు ఎదురై ఊరేగు సమయాన
సన్నాయి వలన సరిగమ వింటూ సంతోష పడు మామా
కోయిలా రాయిలా నను పాడించు మురిపాన గొంతులో మోగిన అనురాగాలు ఇవి నీవేన
ఆ నింగిలో చిరు మేఘాలు ఒడిలోన రంగుల విల్లులా నను మార్చేది ఎవరే జాణ
బంగారు చిలకా బంగారు చిలక ముత్యాల గుళక నేనేర ఓయ్ మామా
అందాల గిలక కుళుకులు చూసి బందీవి అయిపోమా

చెలి నడుమే ఒక చెరుకు గడ చెయి తగిలితే చాలు తీపి
అది ఒకటే నువు అడుగకురా నను తరుముతు చేతులు చాపి
ఉలికి ఉలికి  పడిపోకిల నకరలు చాలు ఇక  రా
అదురు బెదురు మరి లేదని నను బలిమిని చేయకురా
గమ్మత్తుగుంది నన్నత్తుకోవే అదని ఇదని అనక
బంగారు చిలకా బంగారు చిలక ముత్యాల గుళక నేనేర ఓయ్ మామా
అందాల గిలక కుళుకులు చూసి బందీవి అయిపోమా

తమరికిలా ఈ తమకిమిలా నను మురళిని చేసిన వేళ
పరికిని పై కను పడిన దిశ త్వరపడమను గోల
ఎగసి  పడకు మగ సింగమా పగటేల ఇంత చనువా
బిడియ పడకు తెలుగందమా నువు పలికితె పాట సుమా
నీ మెచ్చుకోలు గోరెచ్చగుంది పడుచు ఋతువు గనుకా
బంగారు చిలకా బంగారు చిలక ముత్యాల గుళక నేనేర ఓయ్. మామా
అందాల గిలక కుళుకులు చూసి బందీవి అయిపోమా