Dj Saranam Bhaje Bhaje

Dj Saranam Bhaje Bhaje

Vijay Prakash

Альбом: Dj
Длительность: 4:21
Год: 2017
Скачать MP3

Текст песни

రక్షాపధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు
ఉగ్రప్రతాప వ్యఘ్రప్రకోప ఖడ్గప్రహారి ఎవడు
సూలాయుధాత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు
విధ్వంసకార ప్రిధ్వీతలాన అభయకరుడు అతడెవడు
Dj (dj dj dj)
Dj (dj dj dj)
(Dj) శరణం భజే భజే
(Dj) శరణం భజే భజే

లక్ష పిడుగులొక ముష్టి ఘాతమై లక్ష్య భేదనం చెయిరా
భద్రమూర్తివై విద్రోహులపై రుద్ర తాండవం చెయిరా
ఉగ్రతురంతం దగ్ధం చేసే అగ్ని క్షిపణివై రా రా
ఎచటెచటెచటే కీచకుడున్నా అచటచటే పొడిచెయిరా
Dj (dj dj dj)
Dj (dj dj dj)
(Dj) శరణం భజే భజే
(Dj) శరణం భజే భజే

(జై జై శక్తి యుక్తిలిడు సిద్ధిగణపతి జై హో)
(సై సై నట్టువాంగముల నాట్యగణపతి సాహో)
(విఘ్నరాజ నీ విభ్రమనర్తల వీధి వీధిలో థిల్లాన)
(కుమ్మరించరా భక్తుల పైన వరాల జల్లుల వాన)

నిత్యం నృసింహ తత్వం వహించి ప్రత్యర్ధి పైకి రా రా
సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా
చెడిన పుడమిపై యువక యముడివై చెడుగుడాడుటకు రా రా
లోక కంటకుల గుండెలు అదిరే మృత్యు ఘంట నువేరా
Dj (dj dj dj)
Dj (dj dj dj)
(Dj) శరణం భజే భజే
(Dj) శరణం భజే భజే

(DJ dj dj)