Monica (From "Coolie") (Telugu)
Sublahshini
3:09రేయ్ ఇక్కడ నేనే king-u నేను పెట్టినవే rules-u ఆ rulesని నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను అది విని gap chip-గా follow అవ్వాలి అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావో నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను (हुकूम) tigerకా हुकूम (हुकूम) tigerకా हुकूम ఉరుముకి మెరుపుకి పుట్టాడురా పిడుగుని పిడికిట పట్టాడురా అడుగడుగున గుడి కట్టాలిరా తరతర తరముల super star-u రా మనిషిని మనిషిగ చూస్తాడురా మనసుకి మనసుని ఇస్తాడురా గడబిడ జరిగితే లేస్తాడురా మొరిగిన మెడలకి ఉరితాడురా తలైవా నవ్వేస్తే style తలైవా చిటికేస్తే style తల ఎగరేస్తుంటే style వయసుకి దొరకని ఇతనొక బాలుడు తలైవా walking-eh style తలైవా warning-eh style తలపడు daring-eh style ఎముకలు విరవక ఎవడిని వదలడు రేయ్ లేదు ఖాతరా వేస్తాడు ఉప్పు పాతరా రేయ్ పట్టుకోకురా పేలే మందుపాతరా హే, jail-eh వీడికున్న ఇల్లే అస్సలు నిదరపోవు కళ్లే నకరాల్ చెయ్యమాకు సాలే కడతడు డొక్కచించి డోలే (हुकूम) tigerకా हुकूम ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిటా, హహహ నువు మంచిగుంటె మంచి, ఏయ్ నువు చెడ్డగుంటె చెడ్డ నీకేది ఇష్టమైతే, ఏయ్ అది తేల్చుకోర బిడ్డా మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్ పొట్టు తీసి పులుసెడతా కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్ తప్పదంటే కొండ తవ్వుతా తలైవా అడుగుగేస్తే Style తలైవా whistle ఏస్తే Style తల తల dress ఏస్తే Style అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు తలైవా dancing-eh Style తలైవా smoking-eh Style తల నెరిసిన గాని Style చెరగని చరితలో నిలిచిన ఒక్కడు రేయ్ లేదు ఖాతరా వేస్తాడు ఉప్పు పాతరా రేయ్ పట్టుకోకురా పేలే మందుపాతరా హే, జైలే వీడికున్న ఇల్లే అస్సలు నిదరపోవు కళ్లే నకరాల్ చెయ్యమాకు సాలే కడతడు డొక్కచించి డోలే ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిటా ఉరుముకి మెరుపుకి పిడుగుని పిడికిటా (हुकूम) tigerకా हुकूम అర్థమైందా రాజ