Fire Song (From "Kanguva") (Telugu)
Anurag Kulkarni, Deepthi Suresh, Devi Sri Prasad, And Shree Mani
3:27Devi Sri Prasad, Aravind Srinivas, Deepak Blue, Shenbagaraj, Narayanan Ravishankar, Govind Prasad, Shibi Srinivasan, Prasanna Adhisesha, Saisharan, Vikram Pitty, Abhijith Rao, Aparna Harikumar, Sushmita Narasimhan, Pavithra Chari, Lavita Lobo, Deepthi Suresh, Latha Krishna, Padmaja Sreenivasan, And Rakendu Mouli
నాయకా మా నాయకా నాయకా వీర ధీర గగన దివారా ధీర రారా అగ్గికుమార గగనము కూలిన కోయా ఘోరా ఘోరా రిపు సంహార క్రూర సెత విధ వదముల సారా నూరుగురు నివేరా భం భీకర ఘోరా రం రం రుద్రస థిమిరా జా హం హత హుంకార జా గం గర్జన సింగం ఉరుకై రా నాయకా మా నాయకా నాయకా నాయకా మా నాయకా నాయకా నేరీ బేరీ మన రణ బెంబే బేరి మ్రోగగ వీరవరేణ్య హత మార్చు అరణ్య జ్వాలే తోడు భీకర కానే గూడు మద గజ తొక్కిస తీరు నువు చేసెడి పోరు సై సిగతరగ హనన మృతివై భస్మము చెయ్ రా కొయ్ కోత కఠోరా అరి రుధిరం అరుపే నీ పేరా నాయకా మా నాయకా నాయకా నాయకా మా నాయకా నాయకా