Prathikadalo (From "Salaar Cease Fire - Telugu")

Prathikadalo (From "Salaar Cease Fire - Telugu")

Ravi Basrur And Team

Длительность: 3:08
Год: 2023
Скачать MP3

Текст песни

ప్రతి గాధలో రాక్షసుడే హింసలు పెడతాడు
అనచగానే పుడతాడు రాజే ఒకడు ఊ
శత్రువునే కడతేర్చె పనిలో మన రాజు
హింసాలనే మరిగాడు మంచిని మరీచె

ఆ నీచుడి అంతు చూసాడు
పంతంతో పోరాడి
క్రోధంతో మారిపోయాడు
తానే ఒక రక్కసుడై

సాధించే గుణం ఉండాలి
బలవంతుడైన ఎదురించాలి
మీ ఓర్పు నేర్పిన చాటాలి
గెలవాలంటే మన్నించాలి

కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైనా చిరునావుతోనే నువ్వు
ఆపేసి చూపాలిరా

నీ ఒప్పులా మిగలాలిరా
ఆ శిలపైనే ఒక రాతలా
నీ తప్పులా చెరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతాలా

తలనే దించేయ్
జగడాలకే పోకురా
పగనే తుంచెయ్
అది ఎప్పుడు కీడురా

నిజమను ధైర్యం అందరా
కరుగును దేహం కందరా
తెలివితో లోకం ఏలరా
నిలబదరా
మనధను స్వర్ధం వీడరా
మనిషికి మాట నీదారా
ఇచ్చిన మాట తప్పితే
గెలవవురా

కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైనా చిరునావుతోనే నువ్వు.
ఆపేసి చూపాలిరా

నీ ఒప్పులా మిగలాలిరా
ఆ శిలపైనే ఒక రాతలా
నీ తప్పులా చెరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతాలా