Mr. Perfect
Devi Sri Prasad
4:38తెల్లరిందోయ్ తెల్లరిందోయ్ తెల్లరిందోయ్ మావో మావా చందమామ ఎలిపోయింది మెల్కొందామా అరె ఒక కథ ముగిసిందంటే తానే తందన మరోటి మొదలైంది తానే తందన పైసల కోసం పడి చచ్చే ఏ మనిషికైనా మనసు విలువ తెలియాలంటే ఇక జుమంతర దేనా తెల్లరిందోయ్ మావో మావా చందమామ ఎలిపోయింది మెల్కొందామా మావా ఓ మావా ఓ మావా మావా మావా మావామావా ఓ మావా ఓ మావా మావా మావా అరె stethoscope తో టెస్టులు చేసే doctor కాడయో వీడు microscope లా మనసును మొత్తం చదివేస్తాడయో హోయ్ telescope లో చూస్తేగాని అందని వైద్యం కాదయో ఇది bioscope లో సినిమాలా చల సులువయో వద్దురా homeopathy వద్దురా allopathyమనిషి సంతోషానికి ప్రేమే గతి వద్దురా homeopathy వద్దురా allopathy మనిషి సంతోషానికి ప్రేమే గతి తెల్లరిందోయ్ మామా చందమామ ఎలిపోయింది మెల్కొందామా తెల్లరిందోయ్ మావో మావా చందమామ అరె shock మీద shockలిస్తా లింగం మామ నానుండి తప్పించుకోలేవు తానే తందన ఈ tension తో పాపం నీకు పట్టదు నిదరైనా ఎంత దూరం ఎల్తావూ చూస్తా తానే తందన నీ గుండెల్లో calling bell కొట్టా తలుపు తీయరా మావా వద్దురా homeopathy వద్దురా allopathyమనిషి సంతోషానికి ప్రేమే గతి వద్దురా homeopathy వద్దురా allopathyమనిషి సంతోషానికి ప్రేమే గతి మావా ఓ మావా ఓ మావా మావా మావా మావా మావా ఓ మావా ఓ మావా మావా మావా మావా తెల్లరిందోయ్ మావో మావా