Yelango Yelango

Yelango Yelango

Jaspreet Jasz

Альбом: Oosaravelli
Длительность: 3:51
Год: 2011
Скачать MP3

Текст песни

ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో
రంగుల రంపమై కొస్తివే సంపంగో
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో
గుండెల్లో ఏమూలో మోగించావే కోంగో బొంగో
కొంగు మీద ఉన్న మంగూ ఏ ఏ
నిన్ను కొరికి తింట కోమలాంగో ఏ ఏ
సింగమంటి కింగ్ చంగో ఏ ఏ
నీ మారు పేరు తేనెటీగో ఏ ఏ
కోరిక కెక్కువైన కొంటెరెప్పల్లోన
ఏది రైట్ ఓ ఏది రాంగ్ ఓ
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో
గుండెల్లో ఏమూలో మోగించావే కోంగో బొంగో

మడత చూస్తే మంగోలియా
నడుము చూస్తే నైజీరియా
మాయదారి మంచురియా
పిల్ల నడుమెరియా
ఒ ఎలంగో లంగో
ఆహ్ ఉడుకు చూస్తే ఉప్పెనియా
సరుకు చూస్తే సైబీరియా
కమ్ముకుంటే కుర్రు మాఫియా
గత గతం అయిపోయా
ఒఊహ్ ఎలంగో లంగో
హే దూదిలాంటి సోకు నీది ఏ ఏ
ఉగ్రవాది చూపు నీది య ఏ
కొండచిలువ నేను జింకపిల్ల నువ్వు
ఆగలేను అకలంధీ
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో
గుండెల్లో ఏమూలో మోగించావే కోంగో బొంగో

యుద్ధమేమీ జరగలేదులే
రక్తమేమి చిందులేదులే
ఊపిరైతే ఆగినదిలే
నీ కొరా కొరా చూపులో
ఒ ఎలంగో లంగో
హే పైటచెంగు నలగలేదులే
బొట్టుకూడా చేరగలేదులే
అందమంతా ఈడేరేని
సల సల తాకిడిలో
ఒ ఎలంగో లంగో
హే కాక మీద గౌస్ పిట్టా ఏ ఏ
నీ పంజరానా గింజుకుంటా ఏ ఏ
పుట్టుమచ్చ గంట పచ్చబొట్టు గంట
మాసిపోని ఉత్తరంగా
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో
గుండెల్లో ఏమూలో మోగించావే కోంగో బొంగో