Unnatundi Gundey

Unnatundi Gundey

Karthik

Альбом: Ninnu Kori
Длительность: 4:39
Год: 2017
Скачать MP3

Текст песни

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండె బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్న
అవునా అవునా అంటూ ఆహ అన్న
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండె బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

ఏ దారం ఇలా లాగిందో మరి
ని తోడై చెలి పొంగిందే మది
అడిగి పొందినది కాదులే
తానుగా దొరికింది కానుక
ఇకపై సెకండు కొక వేడుక
కోరే కల నీల
న చెంత చేరుకుందిగా

హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే

ఆనందం సగం ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగా
ప్రేమై కదిలిన్ది జీవితం
ఇకపై పదిలమే నా పదం
నీతో ఆటో ఇట్ఠో
ఏవైపు దారి చూసిన
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్న
అవునా అవునా అంటూ ఆహ ఆన

హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే