Sirulokinche Chinni
S.V. Krishna Reddy
4:57ఘల్లు ఘల్లు గజ్జ కట్టన నీ గుండే లోనా ఆట కట్టనా మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా నా ప్రేమనంతా పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరాన ఏ నాటికి నీ మాటకి నే తందానా ఓ ఓ ఓ ఓ ఘల్లు ఘల్లు గజ్జ కట్టవా నా గుండే లోనా ఆట కట్టవా మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా నా ప్రేమనంతా పాట కట్టనా చీకటంత చీరాచేసి సిగ్గుతెరలు అడ్డుతీసి చీకటంత చీరాచేసి సిగ్గుతెరలు అడ్డుతీసి కామరాజు కథలు చెప్పవా వెన్నెలంతా వేడిచేసి కౌగిలింతా కాలుదూసి కథలు కంచ్చేదాక చేర్చవా రా రా రమ్మని ఇద్దరు పిలువా ఎవరికి ఇవ్వను కౌగిలి చలువా మనలో మనము ఒకటై కలువ ఒన్ బై త్రీ ఇక ముచ్చట విలువ ఓ ఓ ఓ ఘల్లు ఘల్లు గజ్జ కట్టన నీ గుండే లోనా ఆట కట్టనా మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా నా ప్రేమనంతా పాట కట్టనా ప్రేమలోనా నెట్టినాక కోంగుతోనే కట్టినాక ప్రేమలోనా నెట్టినాక కోంగుతోనే కట్టినాక జారిపోవులేవు శ్రీపతి వయస్సు నిన్ను ఆపినాక వలపుదారి చూపినాక నీరజారాలేవు ఆనతి ఇద్దరి భార్యల కాపురమంతా ఇంతేనంట తప్పదు తంటా యుగమే క్షణము యువతుల చేంతా క్షణమే యుగము సవతుల సంతా ఓ ఓ ఓ ఘల్లు ఘల్లు గజ్జ కట్టన నీ గుండే లోనా ఆట కట్టనా మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా నా ప్రేమనంతా పాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరాన ఏ నాటికి నీ మాటకి నే తందానా ఓ ఓ ఓ ఓ ఘల్లు ఘల్లు గజ్జ కట్టవా నా గుండే లోనా ఆట కట్టవా మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా నా ప్రేమనంతా పాట కట్టనా