Kadalalle (From "Dear Comrade")
Sid Sriram
4:21ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో ఉన్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు నీ చూపు ఆ కళ్ళగా నా లోకి జారింది ఓ తేనే బొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో నేనేనా ఈ వేళా నేనేనా నాలోకి కళ్లారా చూస్తున్నా ఉండుండి ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు ఉన్నావా బాగుందని తేలే దారేదని ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో ప్రేమో ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా జన్మే కోరింది నీ తోడుని గుండె నీదేనని ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయ్ ప్రేమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో ప్రేమో ప్రేమో ఏమో ఏమో ఏమో తాకే హాయ్ ప్రేమో ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో చెప్పలేని మాయే ప్రేమో