Asale Pilla
Harris Jayaraj
5:18నెమలీ కులుకుల కలికివల్లే నన్ను కవ్విస్తున్నదే నడుము సోగసే నన్ను గిల్లి కాసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపుతోంది రోజా పూలు ఆ ముల్ల చాటు లో విరబూసే తేన ముల్లు ఈ లేత పువ్వుల విరిసే మళ్ళీ మళ్ళీ నిన్ను చూడమంటూ అడిగే గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే నెమలీ కులుకుల కలికివల్లే నన్ను కవ్విస్తున్నదే నడుము సోగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపుతోంది పాదం నీవైపున్న మది పంపదు అటు కాస్తైనా నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషానా వాగుల దారిలో ఉన్న జడివనాలు ముంచేస్తున్న నిన్ను చూడని ఏ క్షణమైనా ఎండ మావీనా ఏ గువ్వ గువ్వ గువ్వ పసిగువ్వ ఏ నువ్వ నువ్వ నువ్వ పార్టీ దోవా హే నిరంతరం ఉషారుగా తూచే ప్రతిక నిజాలుగా వేచ్చే అటు ఇటు శిఖరులే చేసే నా మనసై ఓహ్ నిన్ను నన్ను వదేసిన ఆశే పదే పదే వయసునే పిలిచే ఈవాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే నెమలీ కులుకుల కలికివల్లే నన్ను కవ్విస్తున్నదే నడుము సోగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపుతోంది కాలికి మువ్వల గొలుసు ఆ స్వరములు నెాలకు తెలుసు ఆ సాది విని వర్ణించెనా నీ ప్రతి సోగసు జాబిలి నింగిని విడిచే హరివిల్లులు నాతో నడిచే నువ్వు నా జతలో నిలుచుంటే అవి నా ఆకలుసే హే పువ్వ పువ్వ పువ్వ సిగ పువ్వ హే మువ్వ పువ్వ పువ్వ పువ్వ సిరి మువ్వ హే అలా ఉండని సముద్రమే లేదు తప్పించని తనువిక చేదు గతించిన క్షణం ఇక రాదు రా రారాదు సరేనని వరించని పొద్దు సుఖాలతో విడిచిన హద్దు ప్రతి క్షణం పంచేసుకో నాతో నీ ముద్దు నెమలీ కులుకుల కలికివల్లే నన్ను కవ్విస్తున్నదే నడుము సోగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపుతోంది