I Just Love You Baby

I Just Love You Baby

L.V. Revanth

Длительность: 3:54
Скачать MP3

Текст песни

నీతో నాకేదో స్నేహం మొదలైంది
నీ వైపే నే వస్తున్న
నాతో ఈరోజే మౌనం మాటాడింది
ఎన్నాళ్ళు పరిగెడుతున్న
నాలా ఉన్న నేనే నీవా నీలో ఉన్న నీవే నేనా
బాగున్నది ఏదేమవుతున్న ఓఓఓఓ

I just love you, baby
You are my heart, come to me jaana too
Can you be my baby?
Feel you what I do, we know jaana too

Bright sunshine showering up on you and me
Bright rays of to be as happy as you can be

చూస్తున్న చేరవెయ్యదురా కలా
దాగున్న నా ఊహనే నిజంరా ఇలా
ఎదురుగా ఉంటె కుదురుగా లేనే
ఏమైందో ఏదో ఏదో మాయలా

జతే చేరాలంటూ మదే కోరింది ఏదో గతంలా ఆ
నువ్వే కావాలంటూ మరీ ఆగింది ఏదీ ఈవేళ కుదరదుగా

నీవుంటే రోజులే క్షణంలా అలా
నీవెంటే సాగెనులే అలల్లా ఎలా ఆ
అలసిపోతున్న హాయిగా ఉందే
నిదురలో మువ్వలే గురుతుగా

నువ్వే నచ్చవంటు కథే రేగింది సడే గుండెల్లో ఓఓఓ
అదే చెప్పాలంటూ ఆటే వాలింది చూపే నీ వొడిలో జరగదుగా