Niharika
Vijay Prakash
4:18ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వుకే పడిపోయా ఒక మాటకే పడిపోయా అయిపోయా తిన వెనకే వెళ్ళిపోయా తిన వల్లనే చెడిపోయా తినకుండా అయిపోయా ఎం మాయ నో నో నో బాబోయ్ బాబోయ్ ఒళ్ళంతా జొరమొచ్చిందే వామ్మోయ్ వామ్మోయ్ నా సిగ్గుకు సిగ్గొచ్చిందే అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గేట్టిందే ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వుకే పడిపోయా ? ఆ దేవుడే నీకు నాకు లింకేదో లగాదియ కాబట్టే ఆనందంలో దిల్ అంతా దాండియా పై జన్మకి కూడా నిన్నే ఫిక్స్ అయిపోయా అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే దేదీయ ఎగిరి నే నీ ఒళ్ళో పడ్డ అంత నీ దయా బాబోయ్ బాబోయ్ బాబోయ్ మైకంలో ముంచేసింది అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే డేగల్లె దూసుకు వచ్చి నా మనసే చోర లియా డైలీ నా కల్లోకొచ్చి ముద్దుల్తో మార్ దియా నీ వల్లే నా కుడి కన్ను అదిరిందయ్యా ఇదిగో పిల్ల నీ పెదవేమో స్వీట్ సేమియా నువ్వు నా లైఫ్య్ మార్చేసావే బోలో క్యా కీయ బాబోయ్ బాబోయ్ బాబోయ్ మే నెలలో చలి పుట్టిందే అయ్యో అయ్యో అర్ జనవరి నెలలో చెమటేక్కిందే ఒక చూపుకే పడిపోయా ఒక నవ్వుకే పడిపోయా