Evarevaro
Vishal Mishra
4:11మనసే కసిరేనా నిన్నే విసిరినా బాధే ముసిరేనా ఎందుకో కళ్ళే కరిగేనా కాలం తరిమినా పాదం ఉరికేనా ఎందుకో రుధిరం మరిగి అలలా ఎగసేలా నా యిదే పగిలి విఱిగెనే హృదయం చెదిరి కలలే చెరిగేణిలా నా మది నన్నే వదిలెనే లోకం నిలిచినా సాఖం పిలిచినా సూన్యం మిగిలేనా ఎందుకో దారి మరిచినా అడుగే వెతికినా పయనం పరుగున ఎందుకో గగనం కడలి కురిసే ప్రశ్నలిలా ప్రాణమే కోరే బదులుగా గతమే కథలా కదిలి వదిలేనిలా దేహమే మండే చితి ఇక అసలేమైనాడో కదా తనువే అలసిన వేగంగా అడుగు కదిపి ఉరుకుతూ సాగిపోయికా నీ ముందే ఉండేదో కబురే అడుగే బరువై సమయం కదిలేనిలా ఏమిటో గని కలకలం గాలే నిలిచి శ్వాసే నిలిపినిలా వేదనైపోయే క్షణక్షణం