Ammadu Let'S Do Kummudu
Devi Sri Prasad
3:28ఊందిరో పాన్కాడ నాలోసొంకేకదా జుమారో దలవాడరో సాంఖ్యడో ఓ సాలేరి హుసేపురాయరి మానేరో వేళావేరో ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక చిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు తొంగి తొంగి సూసేటి మబ్బు సాటు మేరుపల్లే పొంగి పొంగి పోతాందే మనసు ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం తారరిరో తారరిరో అని పాటేదో పాడిస్తుంది ఈ ఆనందం ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం ఊందిరో పాన్కాడ నాలోసొంకేకదా జుమారో దలవాడరో సాంఖ్యడో ఓ సాలేరి హుసేపురాయరి మానేరో వేళావేరో ఓ తెల్లవారు జాముల్లో సన్నజాజి పువ్వల్లె మురిసి మురిసి పోతాందే మనసు పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల గాలిపటమల్లె ఎగిసి ఎగిసి పడతాందే మనసు కలలే లేని కన్నులోన కథలేవో కనిపిస్తున్నాయే అలలే లేని గుండెలోన గల గల మని పొంగాయే ఆశల అలలే ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం ఇంద్రలోక భవనాన్నే ఇడ్చికొచ్చి ఈ గదిలో మార్చి మళ్ళి కట్టేరో ఏమో మాయజాలము తెలుసు మంత్రగారడి తెలుసు రెంటికన్నా ఇది ఇంక్కోటేమో నీలాకాశం నేలకొస్తే ఇట్టాగే ఉంటాదా ఏమో ఈ సంతోషం దాచాలంటే హృదయాలు ఓ వంద కావాలేమో ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం ఊందిరో పాన్కాడ నాలోసొంకేకదా జుమారో దలవాడరో సాంఖ్యడో ఓ సాలేరి హుసేపురాయరి మానేరో వేళావేరో