Somasilli Pothunnave, Pt. 2

Somasilli Pothunnave, Pt. 2

Ramu Rathod

Длительность: 3:58
Год: 2022
Скачать MP3

Текст песни

ఎన్నాళ్ళదో ఈ బంధము
ఏకమవ్వాలి ఈ నిమిషము
ఆగనంటోంది నా ప్రాణము
ఇకపై నీతోనే నా పయనము
నిన్ను సూడక ఇన్నాళ్లు
సూసాక నా కళ్ళు
సంద్రాన్ని తలపించేరా
రేపు ఉండేటి నా ఇల్లు
అవ్వాలి హరివిల్లు
నీ నీడలో హాయిరా
నాలోని ఈ బాధను
నీకు పంచాలి నా ప్రేమను
నాతో ఉండేటి ప్రతి జన్మను
నీకు రాసిస్తే నే ధన్యము

నీలోని ప్రేమంతా నాలోనే దాచుంచ
నా మనసు గెలిచినోడా
నీతో నా గుర్తులు పదిలాంగానే ఉంచా
నా ఏలు వట్టేటోడా
నిదురలోన కూడ నీ పేరే నే తలిచా
నా కంటి రెప్పైనోడా
నీతోనే దూరంగా నేనుండ లేనంటూ
నీ సెంత సేరానురా
నన్నెలుకో నా దొరా
ఊపిరావుతాను నీకురా
నువ్వే లేక నేనురా
నాలోని ప్రాణమే నీవురా

ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని
నే చూడలేకున్నారా
కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే
నా ఒళ్ళు పులకరించే చూడరా
ఏనాటికీ నేను నీ ఎదురు సూపును
మరువనే మరువనురా
ఎల్లవేళలా నువ్వు నా కోసం
తపియించినావు గనకే మురిసారా
కలలోనైనా కనలేదురా
కానుకల్లే కలిసావురా
కడదాక నీతో నేనురా
కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా

సిననాడు నీ ఎంట తిరిగేటి
ఆ వింత సిత్రమై గురుతున్నాదే
సూడసక్కనిదంట మన ఇద్దరి ఈ జంట
పండెనే మన పంటనే
ఇంక సాధించిన మన ప్రేమ
సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే
ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి
మన ప్రేమను బ్రతికిద్దామె
అమ్మోలే లాలించవే
నాన్నోలే తోడుంటనే
కంటి పాపోలే కాపుండవే
చంటిపాపోలే నిను జూత్తనే