Njan Kanavil
Ranjith Govind
4:26నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్ నను ఎం చేసావో ఇంతకీ అది అర్ధం కాదే ఇంతకీ నా గుండె పట్టి లాగి లాగి చెంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పా మాటా వన్ మోర్ టైం వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం ఓహ్ వన్ మోర్ టైం కళ్ళ తోటి నవ్వి నన్ను గాయపరిచావే పెదవి తోటి సైగ చేసి నిద్ర చెరిపవే మది ఊగేసి ఉయ్యాలా నీతో ఆడింది జంపాల నాకు నానారకాల నచ్చావే బాల ర నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేసావే గుండెలోకి గుండు సూదిల గూర్చుకున్నవే నాకు ఇస్తావా అందాల నాతో వస్తావా కండలా నన్ను మిఠాయిలగా మింగేసి పోరా ర హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను ఎం చేసావో ఇంతకీ అది అర్ధం కాదే ఎంతకీ నా గుండె పట్టి లాగి లాగి చెంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం