Chalore Chalore(Telugu)
Ranjith
2:46గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా నచ్చి నచ్చి కౌగిలించినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా ఓసారి ఓసారి ఒక్కసారి చేసింది చేసేయి ఇంకోసారీ లావా లవ్ లావ లోలోన నాలోన ఆన ఆజాన నన్ను తండా కల్లో చేయ కోవా అనుకోవా నీ పైన నాప్రేమ సోనా ఖజానా మే దిల్సే దిల్ దే దియా చేజారి చేజారి గుండె జారీ నా తీరే మారింది నీతో చేరి గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా నచ్చి నచ్చి కౌగిలించినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా ఐన ఏమైన రా అంటే నే రానా పైన నా పైన నీవొంటె బెండైపోన జానా మెల్బోర్నా చేసావే దివానా రానా నే రానా సబ్ మిల్కే మిల్కే జీన బంగారి బంగారి నిన్నేకోరి నీతోన వాలింది హద్దుమీరి గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా నచ్చి నచ్చి కౌగిలించినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా