Golden Sparrow (From "Nilavuku En Mel Ennadi Kobam")

Golden Sparrow (From "Nilavuku En Mel Ennadi Kobam")

G. V. Prakash Kumar

Длительность: 3:51
Год: 2024
Скачать MP3

Текст песни

వాకింగ్ స్లోమో
మనసులో శోకం

హే మై గోల్డెన్ స్పారో

హే హే
మామా మామా కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
కపుల్ కపుల్ గోలు
నే సింగిల్‍గున్న గర్లు హేయ్
సంగతి చెప్పమంటే
నాకు వాడే చాలు హేయ్
చక్కని చుక్కని నేను
ఒక చూపుతో పడేస్తాను హేయ్
టెక్కుల ట్రిక్కుల జాను
నే మిలమిల మూను హ హ హేయ్
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

ఏయ్ హ హ హేయ్
హ హ హేయ్
హ హ హేయ్
హ హ హేయ్

అరె అమ్మాయి అమ్మాయి
క్యూటు అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
చేసిన మాయకి హార్టు నిల్లోయి
నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి

అరె అమ్మాయి అమ్మాయి
క్యూటు అమ్మాయి
చేసిన మాయకి హార్టు నిల్లోయి
చుట్టుముట్టిక ఉక్కిరి చేస్తదని ఓ థాటు
అది నవ్వితేనే ఇంకా చేటు
అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే
నువ్ ఎక్స్అ యితే ఆనందమే నాతోటి లేదే
అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే
నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే
ఏమయ్యింది
మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్ళిపోయే ఆ రాశి
ప్రాణమంతా తోడేసి
సోకుల సుందరి టేకిట్ ఈజీ

స్వీటు హార్టే నీకోసమే కొట్టుకుంది
నిన్నే లోన పెట్టుకుంది
క్వయిట్ గా హేయ్ టైట్ గా హేయ్
నిన్నే ఇష్టపడుతుంది
నీతో ఉంటానంటూ ఉంది

స్టారీ నైటుల్లో నీ స్టోరీ టైటిల్ ని
మరిచి పోవద్దే ముంచేయొద్ధే
నేనే పోయెట్ ఏదైనా డ్యూయెట్
ఎంతో వెతికానే హ్యాండ్ ఇవ్వొద్ధే

చెప్పర చెప్పర ఓకే
నాకున్నవి అన్ని నీకే
కన్నులు కన్నులు లాకే
మూడుముళ్ళెయ్యి నాకే

వెన్నెల వెన్నెల ఫ్లాషే
నీ చూపుకి నేనింకా క్రాషే
మెల్లగ మెల్లగ రాసే
కథ అయిందే ఫినీషే హ హ
గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

మామా మామా కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో